AP ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు జీవో పై ప్రభుత్వం క్లారిటీ..!! *Andhrapradesh | Telugu OneIndia

2023-01-28 1


The AP Government clarifies that the age of retirement of Government employees is raised from 62 years to 65 years is a fake news | ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారంటూ పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం 62 సంవత్సరాలుగా ఉన్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచారంటూ ఒక జీవో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీంతో..ఉద్యోగుల్లో దీని పైన సందేహాలు నెలకొన్నాయి. దీంతో..వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఈ జీవో ప్రభుత్వం జారీ చేసిన జీవో కాదని ప్రభుత్వం..ఉన్నతాధికారులు స్పష్టం చేసారు. ఇది ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ జీవో పేరుతో నకిలీ జీవోను తయారు చేసారు.


#APgovernment
#CMJagan
#YSRCP
#APemployeesRetirementAge
#APpolitics

Videos similaires